తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి దీపికా పదుకొణె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి దీపికా పదుకొణె

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తిరుమల అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత ఆలయం వెలుపలకు వచ్చిన దీపికను చూసేందుకు భక్తులు, అభిమానులు ఉత్సాహం చూపారు.

More Telugu News