విజయవాడ చేరుకున్న గవర్నర్... ప్రాంగణానికి చేరుకున్న రామోజీరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ చేరుకున్న గవర్నర్... ప్రాంగణానికి చేరుకున్న రామోజీరావు

తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రామోజీకి టీడీపీ నేతలు సాదర స్వాగతం పలికారు. ఆయనకు కేటాయించిన సీటు వద్దకు దగ్గరుండి తీసుకెళ్లారు. ఈ క్రమంలో, ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలిస్తూ రామోజీ ముందుకు కదిలారు.

More Telugu News