బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'బాహుబలి' ప్రదర్శన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 'బాహుబలి' ప్రదర్శన

భారీ బడ్జెట్ లో రూపొందిన 'బాహుబలి' చిత్రాన్ని దక్షిణకొరియాలోని బుసాన్ లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ లో అక్టోబర్ 4,7,11 తేదీల్లో బాహుబలిని ప్రదర్శిస్తారు. ఇప్పటికే ఈ సినిమా చైనాలో విడుదలైన సంగతి తెలిసిందే.

More Telugu News