Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరు జిల్లాలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కారు... ఆరుగురి మృతి

వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన గుంటూరు జల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి నుంచి ఫిరంగిపురం వెళ్తుండగా తక్కెళ్ళపాడు వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News