2011 జనాభా లెక్కల ప్రకారం మతాల గణాంకాలు విడుదల... ఏయే మతాల వారు ఎంతమందున్నారన్న వివరాలు వెల్లడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2011 జనాభా లెక్కల ప్రకారం మతాల గణాంకాలు విడుదల... ఏయే మతాల వారు ఎంతమందున్నారన్న వివరాలు వెల్లడి

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మతాల గణాంకాలు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన 'రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్' ఈ వివరాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో హిందువులు 79.8 శాతం ఉండగా, 14.2 శాతంతో ముస్లింలు రెండో స్థానాన్ని ఆక్రమించారు. తర్వాతి స్థానాల్లో క్రైస్తవులు 2.3 శాతం, సిక్కులు 1.7 శాతం, బౌద్ధులు 0.7 శాతం, జైనులు 0.4 శాతం ఉన్నారు.

More Telugu News