పదిహేనేళ్ల బాలికపై నెల్సన్ మండేలా మనవడి అత్యాచారం... అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పదిహేనేళ్ల బాలికపై నెల్సన్ మండేలా మనవడి అత్యాచారం... అరెస్ట్

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దివంగత నెల్సన్ మండేలా మనవడు మబుసో మండేలా (24) పదేహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7వ తేదీన జోహన్నస్ బర్గ్ లోని ఓ రెస్టారెంటులో బాలికపై అతను అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దాంతో పోయిన శనివారం మబుసోను అరెస్టు చేశామని జోహన్నస్ బర్గ్ పోలీసులు తెలిపారు.

More Telugu News