సీఎం చంద్రబాబును కలసిన టాటా గ్రూప్ ఛైర్మన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం చంద్రబాబును కలసిన టాటా గ్రూప్ ఛైర్మన్

ఏపీ సీఎం చంద్రబాబును రాజమండ్రిలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కలిశారు. ఆయనతో పాటు మరికొంతమంది టాటా గ్రూపు ప్రతినిధులు కూడా సీఎంను కలసిన వారిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం టాటా గ్రూపు ప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలసిన సంగతి తెలిసిందే.

More Telugu News