శాంతాక్రజ్ ద్వీపంలో పెను భూకంపం... సోలొమన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాంతాక్రజ్ ద్వీపంలో పెను భూకంపం... సోలొమన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు

శాంతాక్రజ్ ద్వీపంలో కొద్దిసేపటి క్రితం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 7.5గా నమోదైందని అమెరికా జియలాజికల్ సర్వే పేర్కొంది. భారీ భూకంపం నేపథ్యంలో శాంతాక్రజ్ ద్వీపానికి సమీపంలోని సోలొమన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

More Telugu News