చిన్నారి ప్రత్యూష తండ్రి అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నారి ప్రత్యూష తండ్రి అరెస్ట్

సవతి తల్లి వేధింపులతో నరకయాతన అనుభవించి ఆసుపత్రిలో కోలుకుంటున్న చిన్నారి ప్రత్యూష తండ్రి రమేష్ ను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె సవతి తల్లిని రిమాండ్ కు పంపిన సంగతి తెలిసిందే. బాలల హక్కుల సంఘం అండతో ప్రత్యూషకు విముక్తి లభించింది. ఆస్తిని సొంత చేసుకోవడం కోసమే ప్రత్యూషను ఆమె సవతి తల్లి చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రమేష్ ను పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News