ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి

హైదరాబాద్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వర్షాకాల విడిది ముగిసింది. కొద్దిసేపటి కిందట నగరంలోని హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గత నెల 29న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని అతిథిగృహంలో విడిది చేశారు.

More Telugu News