స్పాట్ మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,910 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.25,590గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 45,950 వద్ద ట్రేడవుతోంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.