ఏపీ ప్రభుత్వానికి షాక్...రాజధాని భూసేకరణ జీవోపై హై కోర్టు స్టే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ ప్రభుత్వానికి షాక్...రాజధాని భూసేకరణ జీవోపై హై కోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాజధాని నిర్మాణం నిమిత్తం భూసమీకరణకు అంగీకరించని రైతులకు షాక్ తగిలేలా ఏపీ ప్రభుత్వం భూసేకరణకు జీవో 166 జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 166పై రెండు వారాల స్టే విధించింది. దీంతో తాత్కాలికంగా రాజధాని భూసేకరణ ఆగింది.

More Telugu News