పర్చూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కన్నుమూత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పర్చూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కన్నుమూత

ప్రకాశం జిల్లా పర్చూరు మాజీ ఎమ్మెల్యే ముద్దుకూరు నారాయణరావు (90) కన్నుమూశారు. పర్చూరు మండలం వీరన్నపాలెంలోని తన స్వగృహంలో ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

More Telugu News