ఏపీ రంగస్థల జ్యూరీ చైర్మన్ గా ఎంపీ మురళీ మోహన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ రంగస్థల జ్యూరీ చైర్మన్ గా ఎంపీ మురళీ మోహన్

సినీ నటుడు, ఎంపీ మురళీ మోహన్ ఏపీ రంగస్థల పురస్కారాల జ్యూరీ చైర్మన్ గా నియమితులయ్యారు. 2013, 14 సంవత్సరాలకుగానూ ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఎంపిక చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆయనను నియమించింది. ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు జి.బ్రహ్మయ్య, ఎన్.ముక్తేశ్వరరావు సభ్యులుగా, సమాచార శాఖ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. జ్యూరీలో మొత్తం ఆరుగురు ఉంటారు. రంగస్థలంతో పాటు నందినాటక అవార్డుల ఎంపికకు కూడా ప్రభుత్వం కమిటీలను నియమించింది.

More Telugu News