తెలంగాణకు హడ్కో ఎక్సలెన్సీ పురస్కారం... అందుకున్న మంత్రి కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణకు హడ్కో ఎక్సలెన్సీ పురస్కారం... అందుకున్న మంత్రి కేటీఆర్

వాటర్ గ్రిడ్ పథకం, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రానికి 'హడ్కో ఎక్సలెన్సీ' అవార్డు దక్కింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మంత్రి కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్టు ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News