ఏపీలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంటుకి ఒప్పందం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంటుకి ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంటు నెలకొల్పడానికి అవగాహనా ఒప్పందం కుదిరింది. చైనాలోని న్యూ ఎరా సంస్థతో ఆంధ్రాకు చెందిన రెనెన్ సంస్థ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన పత్రాలపై రెనెన్ సంస్థ ఎండీ చింతకాయల విజయ్, చైనా సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.

More Telugu News