కేసీఆర్ కాన్వాయ్ లో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ కాన్వాయ్ లో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లోకి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం వచ్చి చేరింది. సీఎం జిల్లాల పర్యటనలో భాగంగా అదనపు భద్రతకు రక్షక్ ప్లస్ అనే అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రవేశపెట్టారు. ఈ వాహనంలో ఎలాంటి దాడులనైనా సరే తిప్పికొట్టగల ఆరుగురు సాయుధులైన పోలీసులు వుంటారు. డీజీపీ అనురాగ్ శర్మ సచివాలయంలో ఈరోజు ఆ వాహనాన్ని పరిశీలించారు.

More Telugu News