Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒబామాపై నాకు చాలా ప్రేమ ఉంది: 'రాపర్' ఎజెలియా బాంక్స్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తనకు చాలా ప్రేమ ఉందని ప్రముఖ రాపర్ ఎజెలియా బాంక్స్ చెబుతోంది. 'బిల్ బోర్డ్' అనే మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన 23 ఏళ్ల ఈ చిన్నది ఒబామాపై తనకున్న అభిమానం గురించి వెల్లడించింది. ఇదే సమయంలో తనకు ఎలాంటి భాగస్వామి కావాలో చెబుతూ, తనకు సెక్యూరిటీ గార్డులంటే ఇష్టమని అంటోంది. అయితే చాలా స్మార్ట్ గా, ఫన్నీగా జోక్స్ చేసే వ్యక్తి అంటే చాలా ఇష్టమని తెలిపింది.

More Telugu News