వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు - పార్ట్ 2

13-03-2015 Fri 13:13 | Andhra
ఈ ఉదయం 12:15 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలివి... * కూరగాయల రైతుల ప్రోత్సాహకానికి రూ. 58.25 కోట్లు * పామాయిల్ తోటల సాగుకు రూ. 28.90 కోట్లు * బైవోల్టిన్ ముడిపట్టు ఉత్పత్తికి రూ. 93.61 కోట్లు * షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ. 9.74 కోట్లు * ఎస్టీల అభివృద్ధికి రూ. 2.16 కోట్లు * పశువసతి గృహాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు * చేపపిల్లల క్షేత్రాల ఆధునికీకరణకు రూ. 16 కోట్లు * టీకాలు, పశుగ్రాస బ్యాంకులకు రూ. 15.18 కోట్లు * ఉపాధి హామీ పథకానికి రూ. 2,717 కోట్లు * మత్స్యకారుల డీజిల్ రాయితీకి రూ. 14 కోట్లు * కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలకు రూ. 10.20 కోట్లు * బెస్తల సహాయ సంక్షేమం కోసం రూ. 10.13 కోట్లు * ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం * ఏడు జిల్లాల్లోని 238 మండలాల్లో కరవు * పట్టు పరిశ్రమలో మహిళలకు అధిక ప్రాధాన్యం * జౌళి ఉత్పత్తుల ఎగుమతులకు కృషి * మల్బరీ తోటల విస్తీర్ణం పెంచేందుకు కృషి * అధునాతన టెక్నాలజీతో యువతకు శిక్షణ * అనంత, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలో మల్బరీ తోటల పెంపకం * కేంద్రం స్పాన్సర్ చేసే కార్యక్రమాలకు రూ. 17 కోట్లు * ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతాం * వ్యవసాయ రంగంలో సుస్థిరతకు ప్రాధాన్యం * ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాం * రెండంకెల వృద్ధి రేటు సాధనే లక్ష్యం

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more