Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ రాజధాని ప్రాంతం ఐనవోలు రైతులకు చెక్కుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూ ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలోని రైతులతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారులు భూ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా 42 మంది రైతులకు 113 ఎకరాలకు సంబంధించిన తొలి ఏడాది కౌలు చెక్కులు పంపిణీ చేశారు.

More Telugu News