కాంగ్రెస్ మాజీ మహిళా కౌన్సిలర్ పుష్పవతమ్మ హత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ మాజీ మహిళా కౌన్సిలర్ పుష్పవతమ్మ హత్య

కర్నూలు జిల్లా డోన్ లో కాంగ్రెస్ మాజీ మహిళా కౌన్సిలర్ పుష్పవతమ్మ హత్యకు గురయ్యారు. దోపిడీకి పాల్పడేందుకు వచ్చిన దొంగలే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేస్తున్నారు.

More Telugu News