కుమారుడి నిశ్చితార్థానికి కేసీఆర్ ను ఆహ్వానించిన మోహన్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుమారుడి నిశ్చితార్థానికి కేసీఆర్ ను ఆహ్వానించిన మోహన్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈరోజు నటుడు మోహన్ బాబు కలిశారు. తన చిన్న కుమారుడు, హీరో మనోజ్ నిశ్చితార్థానికి ఆయనను ఆహ్వానించారు. తమ కుటుంబ సన్నిహితురాలైన ప్రణీత రెడ్డితో మనోజ్ వివాహం జరగనుందని కొన్ని రోజుల కిందటే మోహన్ బాబు స్వయంగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో మార్చి 2న వారి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News