దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు

హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆలయంలో బాంబు ఉందని సైబరాబాద్ పోలీసులకు ఈ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో బాంబు స్క్వాడ్ సిబ్బంది సహాయంతో భక్తులను బయటకు పంపి పోలీసులు ఆలయంలో తనిఖీలు చేస్తున్నారు.

More Telugu News