ధావన్ సెంచరీ చేస్తే ఇక మ్యాచ్ గెలిచినట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధావన్ సెంచరీ చేస్తే ఇక మ్యాచ్ గెలిచినట్టే!

అవును, మీరు చూసింది నిజమే. శిఖర్ ధావన్ సెంచరీ చేసిన ప్రతిసారీ ఇండియా విజయం సాధించింది. ధావన్ గతంలో 6 సెంచరీలు చేశాడు. ఈ అన్నింటిలో మనమే గెలిచాం. వెస్ట్ ఇండీస్ మీద 2, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక, దక్షిణాఫ్రికాల మీద ఒక్కోటి సెంచరీలు చేశాడు. ఇప్పుడు 7వ సెంచరీని తిరిగి దక్షిణాఫ్రికా మీదనే చేశాడు. ధావన్ సెంచరీ సెంటిమెంట్ ఫలిస్తే భారత్ ఈ మ్యాచ్ లో కూడా గెలుస్తుంది. సగటు భారతీయ క్రికెట్ అభిమాని కోరిక ఇదే.

More Telugu News