వెంకటరమణ సమాధి తొలగించాల్సిందే: తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకటరమణ సమాధి తొలగించాల్సిందే: తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సమాధిని తిరుపతి కపిలతీర్థం వద్ద ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. భక్తులు వెళ్లే మార్గంలో సమాధి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత, ఉపఎన్నికలో ఓటమిపాలైన శ్రీదేవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సమాధిని తొలగించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. వెంకటరమణ అనారోగ్యంతో మరణించడంతో తిరుపతిలో ఉప ఎన్నిక నిర్వహించడం తెలిసిందే. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వెంకటరమణ సతీమణి సుగుణమ్మ భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిపై నెగ్గారు.

More Telugu News