జగన్ గన్ మన్ కు గుండెపోటు... మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ గన్ మన్ కు గుండెపోటు... మృతి

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గన్ మన్ గుండెపోటుతో మరణించారు. జగన్ నియోజకవర్గం పులివెందులలో గన్ మన్ మృతి చెందినట్టు తెలిసింది. ఘటనపై జగన్ గానీ, అటు పార్టీ వర్గాలు గానీ స్పందించలేదు. ఘటన ఎప్పుడు జరిగింది? ఆ తర్వాతి పరిణామాలు... తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News