Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదు చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై హైకోర్టులో పిల్

హైదరాబాదులో ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిని వికారాబాద్ కు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ ను బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి దాఖలు చేశారు. వాస్తు పేరుతో ప్రజలను హింసిస్తున్నారని, పేదలకు వైద్యాన్ని దూరం చేయాలని చూస్తున్నారని అందులో పేర్కొన్నామని నాగం మీడియాకు తెలిపారు.

More Telugu News