ఫైనల్ చేరిన రష్యా బ్యూటీ షరపోవా... ఆస్ట్రేలియన్ ఒపెన్ సెమీస్ లో సునాయస విజయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫైనల్ చేరిన రష్యా బ్యూటీ షరపోవా... ఆస్ట్రేలియన్ ఒపెన్ సెమీస్ లో సునాయస విజయం

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన సెమీ ఫైనల్ లో ఈ అందాల సుందరి, మకరోవాపై విజయం సాధించింది. 6-3, 6-2 స్కోరుతో వరుస సెట్లలో సునాయంగా మకరోవాను మట్టికరిపించిన షరపోవా, టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే పలుమార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన షరపోవా, 2008లో టైటిల్ నెగ్గింది. మరోసారి టైటిల్ సాధించాలనే కృతనిశ్చయంతో షరపోవా తుదిపోరుకు సమాయత్తమవుతోంది.

More Telugu News