భద్రాద్రి రామునికి తిరుమల వెంకన్న కానుకలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భద్రాద్రి రామునికి తిరుమల వెంకన్న కానుకలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరుగుతున్న సీతారాముల కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించింది. టీటీడీ తరపున వాటిని ఛైర్మన్ కనుమూరి బాపిరాజు అందజేశారు. ఆనవాయతీ ప్రకారం ప్రతి సంవత్సరంలాగే రాములవారికి ఆ కానుకలను బహూకరించారు. అంతకు ముందు.. బాపిరాజు, టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం భద్రాద్రి రాముని దర్శించుకున్నారు.

More Telugu News