బొగ్గు స్కాంలో మధు కోడాకు సమన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బొగ్గు స్కాంలో మధు కోడాకు సమన్లు

బొగ్గు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఇదే స్కాంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి. గుప్తా, జార్ఖండ్ మాజీ సీఎస్ ఏకే బసుకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. వారితో పాటు మరో ఐదుగురికి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 18న మొత్తం ఎనిమిదిమంది నిందితులు తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు పైవిధంగా సమన్లు జారీ చేసింది.

More Telugu News