తెలంగాణ సెట్ల తేదీలపై గవర్నర్ ను కలవనున్న మంత్రి గంటా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ సెట్ల తేదీలపై గవర్నర్ ను కలవనున్న మంత్రి గంటా

తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిపై ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. తెలంగాణ ప్రకటించిన సెట్ల తేదీలను ప్రకటించడంపై గంటా గవర్నర్ కు వివరిస్తారు. ఎంసెట్ తో సహా ఇతర ప్రవేశ పరీక్షలను తామే నిర్వహించుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News