Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు ఎన్టీఆర్ వర్థంతి... హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి

దివంగత ఎన్టీఆర్ 19వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఈ ఉదయం నుంచే ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు వుంచి నివాళులు అర్పించారు. అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

More Telugu News