నిలకడగా ఆడుతున్న స్మిత్... ఆస్ట్రేలియా 200/4
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిలకడగా ఆడుతున్న స్మిత్... ఆస్ట్రేలియా 200/4

మెల్బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెటిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వార్నర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆసీస్ జట్టు వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ స్మిత్ నిలకడగా ఆడుతుండటంతో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అంతకు ముందు 32 పరుగులు చేసిన షాన్ మార్స్ షమీ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం స్మిత్ కు తోడుగా బర్న్స్ (9) క్రీజులో ఉన్నాడు.

More Telugu News