తెలంగాణలో కల్లు దుకాణాల ఏర్పాటుపై పిటిషన్ కొట్టివేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో కల్లు దుకాణాల ఏర్పాటుపై పిటిషన్ కొట్టివేత

రాష్ట్రంలో కల్లు దుకాణాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది. ఈ మేరకు దుకాణాల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని, దీనిపై జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

More Telugu News