Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరిత్రహీనులుగా మిగిలిపోతారు: వైఎస్సార్సీపీ సభ్యులపై గోరంట్ల మండిపాటు

అసెంబ్లీ సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులపై మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. నిత్యం సభను అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. సభను సజావుగా సాగనివ్వాలని హితవు పలికారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగలడం సరికాదన్నారు.

More Telugu News