హర్యానా మెట్రో స్టేషన్లో బాంబు కలకలం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హర్యానా మెట్రో స్టేషన్లో బాంబు కలకలం

హర్యానాలోని గుడ్ గావ్ లో ఓ మెట్రో స్టేషన్ వద్ద బాంబు ఉందన్న ఫోన్ కాల్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. రంగంలోకి దిగిన బాంబు నిర్వీర్య దళం అణువణువూ తనిఖీ చేసింది. స్టేషన్ లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు చేసి ఉంటారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News