Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ప్రభుత్వం తరపున పార్లమెంట్ సెక్రటరీల నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీలో నలుగురు పార్లమెంట్ సెక్రటరీలు నియమితులయ్యారు. కోవా లక్ష్మి, వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, శ్రీనివాస్ గౌడ్ లను సెక్రటరీలుగా నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో మరో ఇద్దరినీ కూడా సెక్రటరీలుగా నియమించే అవకాశం ఉంది.

More Telugu News