అమెరికాకు అక్రమ మార్గాల్లో వలస వచ్చిన వారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన విదేశీయుల సేవలను వినియోగించుకునే విషయంలో ఈ తరహా చర్యలు దేశానికి మరింత మేలు చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై గురువారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
అమెరికా వలసవాద చట్టాల్లో తాజా మార్పుల వల్ల భారత్, చైనా నుంచే కాక వివిధ దేశాల నుంచి సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన దాదాపు 50 లక్షల మందికి ఊరట లభించనుంది. ప్రసంగంలో తన వ్యతిరేకుల వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన ఒబామా, వారి అభ్యంతరాలను కూడా నివృత్తి చేశారు. అమెరికా చట్టసభలో రిపబ్లికన్ల మెజారిటీ పెరిగిన నేపథ్యంలో వలసవాద చట్టాల సవరణ ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాననుకున్న మేరకు వలసవాద చట్టాల సవరణకు ఒబామా మరింత ధైర్యంగా ముందడుగేశారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు