తెలంగాణలో మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు?

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 9 నుంచి 27 వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం సొంతంగా నిర్వహించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News