బాబుపై నమ్మకముంది: సింగపూర్ ఉపప్రధాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబుపై నమ్మకముంది: సింగపూర్ ఉపప్రధాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నమ్మకం ఉందని సింగపూర్ ఉప ప్రధాని షణ్ముగరత్నం పేర్కొన్నారు. బాబుతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత్ లో సంభవించే మార్పులను సింగపూర్ ఆసక్తిగా గమనిస్తోందని అన్నారు. ఏపీలో మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుని బాబు అభివృద్ధి సాధించగలరని ఆయన పేర్కొన్నారు. బాబు సామర్థ్యంపై తమకు అపారమైన నమ్మకముందని షణ్ముగం తెలిపారు.

More Telugu News