ఏపీలో 24 గంటల విద్యుత్ సరఫరాపై కేంద్రంతో సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో 24 గంటల విద్యుత్ సరఫరాపై కేంద్రంతో సమావేశం

ఆంధ్రప్రదేశ్ కు 24 గంటల విద్యుత్ సరఫరాపై దేశ రాజధానిలో సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, ఏపీ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, నెడ్ క్యాప్ ఎండీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని బొగ్గు నిల్వలపై అధికారులు కేంద్రానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలను వారు కేంద్రానికి వివరించారు. నిధుల కేటాయింపు, గ్రిడ్ కు అనుసంధానం వంటి అంశాలను స్పష్టంగా వివరించారు.

More Telugu News