నేటి నుంచి సొంత జిల్లాలో పర్యటించనున్న జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి నుంచి సొంత జిల్లాలో పర్యటించనున్న జగన్

వైకాపా అధినేత జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా అయిన కడపలో పర్యటించనున్నారు. ఈ మూడు రోజులు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.

More Telugu News