మూడు గ్రామాలను దత్తత తీసుకున్న అశోక్ గజపతిరాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు గ్రామాలను దత్తత తీసుకున్న అశోక్ గజపతిరాజు

సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకం ద్వారా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి, మొగడ, సారిపల్లి గ్రామాలను ఎంపిక చేసుకున్నట్టు అశోక్ తెలిపారు. ఈ మూడు గ్రామాలను ఏడాదికి ఒకటి చొప్పున అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

More Telugu News