విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఎంఐఎం నేతపై నిర్భయ కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఎంఐఎం నేతపై నిర్భయ కేసు

పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ అనంతపురం జిల్లా కదిరి స్థానిక ఎంఐఎం నేత ఇలియాజ్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. 376, 506, 109 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు స్థానికంగా అతనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News