17 మంది ఉగ్రవాదులను కాల్చి చంపిన పాక్ బలగాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

17 మంది ఉగ్రవాదులను కాల్చి చంపిన పాక్ బలగాలు

పాకిస్థాన్ లోని వాయవ్య ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. స్పిన్ ఖమర్ ప్రాంతంలో సైనికదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో, సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 17 మంది ఉగ్రవాదులు మరణించారని సైనిక వర్గాలు తెలిపాయి.

More Telugu News