గోవా సీఎం పదవికి మనోహర్ పారికర్ రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా సీఎం పదవికి మనోహర్ పారికర్ రాజీనామా

గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. కేంద్ర కేబినెట్ లో రక్షణ శాఖ మంత్రిగా రేపు ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి నుంచి పారికర్ వైదొలగారు.

More Telugu News