ప్రారంభమైన టీఎస్ శాసనసభ, మండలి సమావేశాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రారంభమైన టీఎస్ శాసనసభ, మండలి సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను చదువుతున్నారు. మరో వైపు విపక్షాలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News