ఘోర ప్రమాదం...ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టవేరా... ఏడుగురు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఘోర ప్రమాదం...ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టవేరా... ఏడుగురు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దెందులూరు చెక్ పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని టవేరా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.

More Telugu News