హైదరాబాదులో రెచ్చిపోయిన రియల్ మాఫియా... తల్వార్లతో నరికి చంపారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో రెచ్చిపోయిన రియల్ మాఫియా... తల్వార్లతో నరికి చంపారు

హైదరాబాదులో రియల్ మాఫియా రెచ్చిపోయింది. బంజారాహిల్స్ లో స్థల యజమాని నయీంఖాన్ ను దారుణంగా హత్య చేశారు. తల్వార్లతో నరికి చంపారు. 600 గజాలకు సంబంధించిన స్థల వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ పథకం ప్రకారమే నయీంను హత్య చేశారని ఆయన సోదరుడు సలీంఖాన్ ఆరోపించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News