ఏపీఎస్పీ జీపు బోల్తా... కానిస్టేబుల్ మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీఎస్పీ జీపు బోల్తా... కానిస్టేబుల్ మృతి

ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన జీపు బోల్తా పడిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలపాలెం వద్ద చోటు చేసుకుంది.

More Telugu News